పది మంది సీఐల బదిలీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:56 PM
కర్నూలు రేంజ్ పరిధిలో పది మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సీఐల బదిలీలను చేపట్టిన్లు ఆయన వెల్లడించారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా...

కర్నూలు క్రైం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు రేంజ్ పరిధిలో పది మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సీఐల బదిలీలను చేపట్టిన్లు ఆయన వెల్లడించారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా...
సీఐ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
పి.చంద్రశేఖర్ రాయచోటి, వీఆర్, కర్నూలు
అన్నమయ్య జిల్లా
బీవీ చలపతి ఆలూరు సర్కిల్ రాయచోటి,
అన్నమయ్య జిల్లా
ఎల్.రవి శంకర్ రెడ్డి ఉమెన్ పీఎస్, ఆలూరు సర్కిల్
అన్నమయ్య జిల్లా
జి.శంకర్ మల్లయ్య ఓర్వకల్లు ఉమెన్ పీఎస్,
ఎయిర్‌పోర్టు (ఔట్‌పోస్టు) అన్నమయ్య జిల్లా
ఓ.మహేశ్వర్ రెడ్డి వీఆర్, కర్నూలు ఓర్వకల్లు
ఎయిర్‌పోర్టు (ఔట్‌పోస్టు)
ఎస్‌కే మహ్మద్ ఆలి మన్నూరు, సైబర్ సెల్,
అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా
ఎస్.కుల్లాయప్ప వీఆర్, కడప మన్నూరు,
అన్నమయ్య జిల్లా
ఎన్.రాజశేఖర్ రెడ్డి వీఆర్, అనంతపురం ఆదోని టూటౌన్ పీఎస్
ఓ.విజయభాస్కర్ వీఆర్, నంద్యాల గోనెగండ్ల యూపీఎస్,
ఎ.గంగాధర్ గోనెగండ్ల యూపీఎస్ వీఆర్ కర్నూలు