Share News

డీఆర్‌వోపై రాష్ట్ర డైరెక్టర్ల ఫిర్యాదు

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:22 PM

కర్నూలు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకట నారాయణమ్మపై నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ విజయకుమార్‌, వాల్మీకి బోయ కార్పొరేషన్‌ డైరెక్టర్లు మురళి నాయుడు, మంజునాథ్‌, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పీవీ సుబ్బయ్య గురువారం కలెక్టర్‌ డా. సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌కు ఫిర్యాదు చేశారు.

డీఆర్‌వోపై రాష్ట్ర డైరెక్టర్ల ఫిర్యాదు
ఫిర్యాదు చేస్తున్న రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకట నారాయణమ్మపై నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ విజయకుమార్‌, వాల్మీకి బోయ కార్పొరేషన్‌ డైరెక్టర్లు మురళి నాయుడు, మంజునాథ్‌, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పీవీ సుబ్బయ్య గురువారం కలెక్టర్‌ డా. సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా మాత్రమే ప్రొటోకాల్‌ పాటించడం లేదని వారు ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 04 , 2025 | 11:22 PM