Share News

పండుగ పూట ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:37 PM

దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఆది వారం ఓ ప్రక టనలో తెలిపారు.

పండుగ పూట ప్రత్యేక రైళ్లు

మద్దికెర, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఆది వారం ఓ ప్రక టనలో తెలిపారు. బెంగుళూరు కంటోన్మెంట్‌ నుంచి ఈ నెల 21, 22, 23 తేదీల్లో గుంతకల్‌ మీదుగా కలబురిగి, ముజఫర్‌నగర్‌కు ప్రత్యేక రైళ్తు నడుపుతున్నట్లు తెలిపారు

Updated Date - Oct 19 , 2025 | 11:37 PM