Share News

ఓ వజ్రం దొరక్కపోదా!

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:10 AM

వర్షం కురిసిన వెంటనే వజ్రాన్వేషకులు పొలాల్లో వాలిపోతున్నారు. ఆదివారం మం డలంలోని జొన్నగిరి, ఉప్పర్లపల్లి, తదితర గ్రామాలకు వజ్రాణ్వేషకులు తరలివచ్చారు.

ఓ వజ్రం దొరక్కపోదా!
జొన్నగిరి పొలంలో వజ్రాన్వేషకులు

వర్షం కురవడంతో తుగ్గలి మండలంలో ప్రారంభమైన వజ్రాన్వేషణ

తుగ్గలి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వర్షం కురిసిన వెంటనే వజ్రాన్వేషకులు పొలాల్లో వాలిపోతున్నారు. ఆదివారం మం డలంలోని జొన్నగిరి, ఉప్పర్లపల్లి, తదితర గ్రామాలకు వజ్రాణ్వేషకులు తరలివచ్చారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వజ్రాలు లభిస్తాయని వచ్చామని అణ్వేష కులు తెలిపారు. గుంటూరు, నంద్యాల, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చి వజ్రాలు అణ్వేషిస్తున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:10 AM