Share News

లోక్‌ అదాలతలో కేసుల పరిష్కారం

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:30 AM

డోన పట్టణంలో కోర్టులో శని వారం నిర్వహించిన లోక్‌ అదాలతలో 1,010 కేసులు పరిష్కారమైన ట్లు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివాకర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివి ల్‌ న్యాయాధికారి వినోద్‌ కుమార్‌ తెలిపారు.

లోక్‌ అదాలతలో కేసుల పరిష్కారం
లోక్‌ అదాలతలో పాల్గొన్న న్యాయాధికారులు

డోన టౌన, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): డోన పట్టణంలో కోర్టులో శని వారం నిర్వహించిన లోక్‌ అదాలతలో 1,010 కేసులు పరిష్కారమైన ట్లు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివాకర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివి ల్‌ న్యాయాధికారి వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఓఎస్‌ (ఎం) కేసులు 16, ఓఎస్‌ (టీ) 8, ఈపీ కేసులు 19, బ్యాం కుకు సంబందించిన కేసులు 11, ఐఎప్‌సీఎస్‌ కేసులు 83, ఎక్సైజ్‌ కేసులు 62, ఎస్‌టీసీ కేసులు 822 కలిపి మొత్తం 1,010 కేసులు లోక్‌ అదాలత ద్వారా పరిష్కారమైనట్లు వారు తెలిపారు. న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:30 AM