సమస్యలు వెంటనే పరిష్కరించాలి: మంత్రి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:43 AM
ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మైనారిటీ, న్యాయ, సంక్షేమ శాఖా మంత్రి ఎనఎండీ ఫరూక్ ఆయా శాఖల అధి కారులకు ఆదేశించారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మైనారిటీ, న్యాయ, సంక్షేమ శాఖా మంత్రి ఎనఎండీ ఫరూక్ ఆయా శాఖల అధి కారులకు ఆదేశించారు. శుక్రవారం నంద్యాల టీడీపీ కార్యాల యంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన మాట్లాడారు. ముందుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యల ను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.