స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:42 AM
రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణరథంపై విహారించారు.
మంత్రాలయం, జూన 11 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణరథంపై విహారించారు. బుధవారం పౌర్ణమి శుభది నాన్ని పురస్కరిం చుకుని మఠం పీఠాధిపతి సుబు టధేంద్ర తీర్థుల ఆశీస్సులతో వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయి ద్యాల, విద్యుత దీపాల మధ్య స్వర్ణరథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తికి ఊంజల సేవ నిర్వహిం చారు. మఠం పండితులు భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.