నేడు పీజీఆర్‌ఎస్ రద్దు : ఎస్పీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:36 PM
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నంద్యాల టౌన్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ప్రభుత్వ సెలవు, దీపావళి పర్వదినం సందర్భంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు గమనించి రావద్దని కోరారు. అలాగే తిరిగి 27న జరిగే కార్యక్రమం యఽథావిధిగా జరుగుతుందని ఎస్పీ తెలిపారు.