పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి: ఎస్పీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:44 PM
పోలీసు స్టేషన ఆవర ణలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన సూచించారు.
కోవెలకుంట్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలీసు స్టేషన ఆవర ణలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన సూచించారు. గురువారం రాత్రి మండలంలోని రేవనూరు, కోవెలకుంట్ల పోలీసు స్టేషన్లను ఆయన తనిఖీ చేసి, రికార్డులు పరి శీలించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషనకు వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేయాలన్నారు. ఆయన వెంట సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి, పోలీసులు ఉన్నారు.