ఘనంగా కార్తీక దీపోత్సవం
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:05 AM
కార్తీక మాసోత్సవాన్ని పురస్కరిం చుకొని అవుకు పట్టణంలో వెలసిన భూలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి ఆల యంలో జ్వాలాతోరణం, కార్తీక దీపోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
అవుకు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసోత్సవాన్ని పురస్కరిం చుకొని అవుకు పట్టణంలో వెలసిన భూలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి ఆల యంలో జ్వాలాతోరణం, కార్తీక దీపోత్సవం శనివారం నిర్వహించారు. అర్చకులు వెంకటరమణచార్యులు, శ్రీధర్ స్వామి వారిని పూజలు నిర్వ హించారు. అనంతరం స్వామి వారిని ఆలయం చుట్టూ ఊరేగించారు. రాత్రి 6-45 గంటలకు జ్వాలతోరణం నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి ఆలయం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు.