ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:24 AM
రాష్ట్రంలో ప్రజారోగ్యా నికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
కల్లూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజారోగ్యా నికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం మాధవీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె అర్హులైన లబ్ధిదారులకు రూ. 6,48,599 సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.