Share News

సర్వే ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:04 AM

సర్వే ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. గురువారం జాతీయ సర్వే దినోత్సవ వేడుకలు కార్యాలయంలో నిర్వహించారు.

సర్వే ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం
ఉద్యోగికి కేక్‌ తినిపిస్తున్న సబ్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌

సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సర్వే ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. గురువారం జాతీయ సర్వే దినోత్సవ వేడుకలు కార్యాలయంలో నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడు తూ సర్వే ఉద్యోగుల సేవలు అమూల్య మైనవని అన్నారు. తహసీల్దార్‌ శివరా ముడు, డీటీలు గుండాల నాయక్‌, పెద్ద య్య, డిప్యూటీ ఇనెస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్స్‌ శ్రీ వేణుసూర్య, మండల సర్వేయర్‌ ఈశ్వర, గ్రామ సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:04 AM