Share News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: డీపీఎం

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:27 AM

ప్రకృతి వ్యవసాయం రైతులు దృష్టి సారించాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాసులు సూచించారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: డీపీఎం
పంటను పరిశీలిస్తున్న డీపీఎం శ్రీనివాసులు

బనగానపల్లె, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం రైతులు దృష్టి సారించాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాసులు సూచించారు. బుధవారం యనకండ్ల, కైప గ్రామాల్లో నవధాన్యాల ద్వారా సాగు చేస్తున్న పంటలను ఆయన పరిశీలిం చారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అను భవాలను ఆయన అడిగి తెలుసు కున్నారు. డీపీ ఎం ప్రకృతి వ్యసాయంలో నవధా న్యాలు చల్లుకొని పోషక లోపాలు తగ్గించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. పెట్టుబడులు తగ్గించుకో వచ్చాన్నారు. ఆదర్శ రైతులు లత, నారాయ ణరెడ్డి, సురేష్‌, రామరాజు, అడిషనల్‌ డీపీఎం సలామ్‌, రవీంద్రాచారి, విజయభాస్కర్‌, మౌనిక, సోమశేఖర్‌, కులాయిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:27 AM