‘అన్నదాత సుఖీభవ’తో రైతుల్లో ఆనందం
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:51 AM
అన్నదాత సుఖీభవ పథ కంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని తెలుగు యువత మండల అధ్యక్షుడు సుమనబాబు అన్నారు.
గూడూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథ కంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని తెలుగు యువత మండల అధ్యక్షుడు సుమనబాబు అన్నారు. ఆదివారం మండలం లోని ఆర్.కానాపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బు లు రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా రైతులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సర్పంచ మునిస్వామి, మన్నెం కొండ, ఎల్లప్ప, కృష్ణ, పెద్దనరసింహులు, సుభాన పాల్గొన్నారు.