Share News

ఆటపాటలతో కూడిన విద్యనందించాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:41 AM

చిన్నారులకు ఆటపాటల తో కూడిన విద్యనందించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ఆటపాటలతో కూడిన విద్యనందించాలి
రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

బేతంచెర్ల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): చిన్నారులకు ఆటపాటల తో కూడిన విద్యనందించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. బుధ వారం మండలంలోని ఎంబాయి గ్రామంలో అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులకు సక్రమంగా పోషకాహారాన్ని అందించాలన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:42 AM