బంగారు కుటుంబాలను అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:42 AM
పీ 4 సర్వే ద్వారా ఎంపికైన బంగారు కుటుంబాలను అభివృద్ధికి కృషి చేయాలని సచివా లయ ఉద్యోగులను ఎంపీడీవో సాల్మన కోరారు.
సంజామల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పీ 4 సర్వే ద్వారా ఎంపికైన బంగారు కుటుంబాలను అభివృద్ధికి కృషి చేయాలని సచివా లయ ఉద్యోగులను ఎంపీడీవో సాల్మన కోరారు. బుధవారం స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో బంగారు కుటుంబాల అభివృద్ధికి సంబంధించి తీసు కోవాల్సిన మార్గదర్శకాలను శిక్షకులు ఇమామ్ హుసేన, నరసింహా రెడ్డి, సచివాలయ ఉద్యోగులకు తెలియజేశారు.