క్షేత్రాభివృద్ధికి తోడ్పడండి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:48 PM
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనా యుడును శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డ్ చైర్మెన్ పోతుగుంట రమేష్‌నాయుడు శనివారం కలిశారు.
చైర్మన్ రమేష్‌నాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కోరిన ట్రస్ట్ బోర్డ్
శ్రీశైలం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనా యుడును శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డ్ చైర్మెన్ పోతుగుంట రమేష్‌నాయుడు శనివారం కలిశారు. కడపలోని ఓ అతిథి గృహంలో ఆయ నను కలిసి శ్రీశైలం ఆది దంపతుల ప్రసాదాన్ని అందజేశారు. శ్రీశైలంలో చేపట్టిన అభివృధ్ధి ప్రణాళికలకు తగు సలహాలు, సూచనలు ఇచ్చి తోడ్పడాలని మాజీ ఉపరాష్ట్రపతిని కోరినట్లు చైర్మన్ తెలిపారు.