ఎన్‌సీసీ మహిళా క్యాడెట్‌ల ఎంపిక
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:56 AM
పీబీ సిద్ధార్థ కళాశాలలో శనివారం ఎన్‌సీసీ మహిళా క్యాడెట్‌ల ఎంపిక జరిగింది. నాల్గవ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్‌లోకి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినుల నుంచి 50 మందిని క్యాడెట్‌లుగా ఎంపిక చేశారు.
ఎన్‌సీసీ మహిళా క్యాడెట్‌ల ఎంపిక
మొగల్రాజపురం, అక్టోబరు 11 ( ఆంధ్రజ్యోతి): పీబీ సిద్ధార్థ కళాశాలలో శనివారం ఎన్‌సీసీ మహిళా క్యాడెట్‌ల ఎంపిక జరిగింది. నాల్గవ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్‌లోకి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినుల నుంచి 50 మందిని క్యాడెట్‌లుగా ఎంపిక చేశారు. వీరికి పలు రకాల పరీక్షలు పెట్టి ఎంపిక చేసినట్లు ఏఎన్‌వో డాక్టర్ రోహిణి కుసుమ చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఎన్‌సీసీ ఎస్‌ఎం భగవాన్ దాస్, జీసీఐ ఊర్మిళ పాల్గొన్నారు.