Share News

లయోలలో ఇన్నోవోఽథాన్‌ 2కే25

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:31 AM

ఆంధ్రా లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఐక్యూఏసీ, సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవోఽథాన్‌ 2కే25 కార్యక్రమం సోమవారంతో ముగిసింది.

లయోలలో  ఇన్నోవోఽథాన్‌ 2కే25
వేదికపై డైరెక్టర్‌ ఫాదర్‌ బి. జోజిరెడ్డి, చాందిని చందన, ప్రదీప్‌ రాజ్‌ సవరపు తదితరులు

లయోలలో ఇన్నోవోఽథాన్‌ 2కే25

భారతీనగర్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఐక్యూఏసీ, సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవోఽథాన్‌ 2కే25 కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా అవెరా సహ వ్యవస్థాపకుడు చాందిని చందన, కేఎల్‌ యూనివర్సీటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రదీప్‌ రాజ్‌ సవరపు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పది రోజులు నుంచి ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లలో ఉత్తమ ప్రాజెక్ట్‌లకు బహుమతులను అందజేశారు. కళాశాల డైరెక్టర్‌ ఫాదర్‌ బి. జోజిరెడ్డి, సెక్రటరీ డి.బాలస్వామి , ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఓ. మహేష్‌, విభాగాధిపతులు, సిస్టర్‌ క్యాండీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:31 AM