Kumki elephants: నేడు బెంగళూరుకు పవన్
ABN , Publish Date - May 21 , 2025 | 04:42 AM
ఆంధ్రప్రదేశ్‌లో పంటలపై దాడిచేస్తున్న అడవి ఏనుగుల బెడదకు నివారణగా కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులను పంపిస్తోంది. ఇవి స్వీకరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ బుధవారం బెంగళూరుకు వెళ్లనున్నారు.
కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగుల స్వీకరణ
బెంగళూరు, మే 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని పంట పొలాలపై దాడిచేస్తున్న అడవి ఏనుగుల బెడదను నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులను ఆ రాష్ట్రానికి అప్పగించనుంది. వీటిని స్వీకరించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు అటవీశాఖ అధికారులు బుధవారం బెంగళూరుకు రానున్నారు. విధానసౌధ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News