యువత క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:31 PM
యువత క్రీడల్లో రాణించాలని టీడీపీ మైనార్టీ నేత సయ్యద్ జమీర్ అక్బర్ బాషా అన్నారు.

ఓబులవారిపల్లె, జూన 15 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో రాణించాలని టీడీపీ మైనార్టీ నేత సయ్యద్ జమీర్ అక్బర్ బాషా అన్నారు. ఓబులవారిపల్లె పంచాయతీలోని ముదినేపల్లె యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. మొదటి బహుమతి రూ. 30 వేలు, రెండో బహుమతి రూ.15 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు.