Share News

గ్రామ సచివాలయం ప్రారంభం

ABN , Publish Date - Mar 13 , 2025 | 10:49 PM

చిన్నంపల్లె గ్రామ పంచాయతీల్లో నూతనంగా నిర్మించిన గ్రా మ సచివాలయాన్ని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జి, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి ప్రారం భించారు.

గ్రామ సచివాలయం ప్రారంభం
సచివాలయాన్ని ప్రారంభించిన ముక్కా రూపానందరెడ్డి

ఓబులవారిపల్లె, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : చిన్నంపల్లె గ్రామ పంచాయతీల్లో నూతనంగా నిర్మించిన గ్రా మ సచివాలయాన్ని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జి, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీధర్‌రావు, ఎంపీడీవో మల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, టీడీపీ సీ నియర్‌ నాయకులు జి.వెంకటేశ్వర్‌రాజు,మండల సీనియర్‌ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీపీ తమ్మెద తిరుపాలు, జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనరసయ్య, పంచాయతీరాజ్‌ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 10:49 PM