Share News

ప్రారంభమైన మహాభారత యజ్ఞం

ABN , Publish Date - May 23 , 2025 | 12:04 AM

మల్లూరులో 12వ పంచమ వేద మహాభారత యజ్ఞం గురువారం ప్రారంభమైంది.

ప్రారంభమైన మహాభారత యజ్ఞం
మహాభారతంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు

చిన్నమండెం, మే22(ఆంధ్రజ్యోతి): మల్లూరులో 12వ పంచమ వేద మహాభారత యజ్ఞం గురువారం ప్రారంభమైంది. మల్లూరులో 12 సంవత్సరాలుగా మహాభారత యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భాగవతారిణి ఎనకే సీతాలక్ష్మి మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 వరకు 15 రోజులు హరికథ గానం, రాత్రి సమయంలో మహాభారత నాటకం కథలు చెబుతారని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 12:04 AM