Share News

దుర్యోధనుడి వధతో ముగిసిన మహాభారతం

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:10 AM

దుర్యోధన వధతో మహాభారత యజ్ఞం ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.

దుర్యోధనుడి వధతో ముగిసిన మహాభారతం
దుర్యోధనుడి వధలోని ఓ భాగం

చిన్నమండెం,జూన5(ఆంధ్రజ్యోతి): దుర్యోధన వధతో మహాభారత యజ్ఞం ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. చిన్నమండెం మండలంలోని మల్లూరమ్మ గుడి వద్ద జరుగుతున్న 12వ పంచవేద మహాభారత యజ్ఞం గురువారం దుర్యోధని హరికథతో ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 06 , 2025 | 12:10 AM