Share News

మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిసిన నూతన తహసీల్దార్లు

ABN , Publish Date - Jun 17 , 2025 | 10:57 PM

రాయచోటి నియోజకవర్గంలో పలు మండలాలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు తహసీల్దార్లు మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోదరుడు, నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిశారు.

మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిసిన నూతన తహసీల్దార్లు
తహసీల్దార్లతో మాట్లాడుతున్న మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన, జూన17(ఆంధ్రజ్యోతి): రాయచోటి నియోజకవర్గంలో పలు మండలాలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు తహసీల్దార్లు మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోదరుడు, నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిశారు. రామాపురం తహసీల్దార్‌ వెంకటేశ, లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Updated Date - Jun 17 , 2025 | 10:58 PM