పవనకళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జనసేన, టీడీపీ నాయకులు
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:25 PM
సుండుపల్లెలో శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

సుండుపల్లె, మార్చి14(ఆంరఽధజ్యోతి): సుండుపల్లెలో శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు రామా శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాన ఆశయ సాధకుడు అని కొనియాడారు.జనసేన నాయకులు సలీం, ఓబులేసు, టీడీపీ సీనియర్ నాయకులు చెన్నంశెట్టి వెంకట్రమణ, బీసీ నాయకులు రమణ, కృష్ణారెడ్డి, చెరువు నీటి సంఘం అధ్యక్షులు ఆనందరెడ్డి పాల్గొన్నారు.