Share News

చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యం

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:59 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో నే సుపరిపాలన సాధ్యమని జమ్మలమ డుగు టీడీపీ ఇనచార్జి భూపేశరెడ్డి తెలిపారు.

చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యం
ప్రజలతో మాట్లాడుతున్న టీడీపీ ఇనచార్జి భూపేశరెడ్డి

కొండాపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో నే సుపరిపాలన సాధ్యమని జమ్మలమ డుగు టీడీపీ ఇనచార్జి భూపేశరెడ్డి తెలిపారు. మండలంలోని బ్రాహణపల్లి, వెంకటాపురం, గండ్లూరు, పాతకొండా పురం గ్రామాలలో శుక్రవారం నిర్వహిం చిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడంతోపాటు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల గురించి కరపత్రాలను అందజే శారు. పథకాలు అందుతున్నాయా? లేదా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గండ్లూరు నాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు పీవీ నరసింహారెడ్డి, గండ్లూరుశంకర్‌రెడ్డి, చామలవిష్ణువర్దనరెడ్డి, విశ్వనాథరెడ్డి, బాబు రెడ్డి, గోరిశెట్టిబాబు, వెంకటేశ్వరరావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:00 AM