Share News

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:06 AM

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీడీవో రామచంద్ర, యువగళం సభ్యు లు మండిపల్లి సిద్దారెడ్డి, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపా ల్‌ దిలీ్‌పకుమార్‌, సంబేపల్లె సర్పంచ రామచంద్ర తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
చిన్నమండెం: సచివాలయంలో మొక్కలు నాటుతున్న ఎంపీడీవో రామచంద్ర

సంబేపల్లె, జూన5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీడీవో రామచంద్ర, యువగళం సభ్యు లు మండిపల్లి సిద్దారెడ్డి, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపా ల్‌ దిలీ్‌పకుమార్‌, సంబేపల్లె సర్పంచ రామచంద్ర తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం, సచివాలయం వద్ద మోడల్‌ పాఠశాలలో మొక్కలు నాటారు.

Updated Date - Jun 06 , 2025 | 12:06 AM