Share News

రెండు పీహెచసీలకు డీసీసీబీ చైర్మన రూ.లక్ష విరాళం

ABN , Publish Date - May 15 , 2025 | 11:45 PM

మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ యువనేత రితేష్‌ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు డీసీసీబీ నూతన చైర్మన మం చూరు సూర్యనారాయణరెడ్డి గు రువారం గాంధీనగర్‌, సురేంద్ర నగర్‌ పీహెచసీలకు లక్ష రూపా యలు విరాళం అందించారు.

రెండు పీహెచసీలకు డీసీసీబీ చైర్మన రూ.లక్ష  విరాళం
డీసీసీబీ చైర్మన సూర్యనారాయణరెడ్డిని సన్మానిస్తున్న పీహెచసీ సిబ్బంది

బద్వేలు ,మే 15 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ యువనేత రితేష్‌ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు డీసీసీబీ నూతన చైర్మన మం చూరు సూర్యనారాయణరెడ్డి గు రువారం గాంధీనగర్‌, సురేంద్ర నగర్‌ పీహెచసీలకు లక్ష రూపా యలు విరాళం అందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆయా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో మౌలిక సదుపాయాల కొరకు ఈ డబ్బును అంద జేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం పీహెచసీ సిబ్బంది ఆయననను సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, డాక్టర్లు, హె ల్త్‌ సూపర్‌ వైజర్‌, పీహెచసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:45 PM