Share News

Justice Ravinath Tilhari: జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరికి శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ ఈవో మూర్తి

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:00 AM

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు......

Justice Ravinath Tilhari: జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరికి శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ ఈవో మూర్తి

  • చిన్న వెంకన్న సేవలో జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి

    ద్వారకాతిరుమల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి గురువారం రాత్రి దర్శించారు. కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Nov 07 , 2025 | 04:00 AM