Sant Sevalal Maharaj: ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:40 AM
స్వామివారికి, మాతా జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి బంజారాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గుత్తి రూరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుత్తి మండంలోని సేవాఘడ్‌లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్వామివారికి, మాతా జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి బంజారాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.