Governor Abdul Nazeer: మల్లన్నను దర్శించుకున్న గవర్నర్
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:27 AM
శ్రీశైలంలో రెండురోజుల పర్యటనను పూర్తి చేసుకున్న గవర్నర్ మంగళవారం ఉదయం సున్నిపెంట నుంచి ప్ర త్యేక హెలికాఫ్టర్‌లో విజయవాడ వెళ్లారు.

శ్రీశైలం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు సోమవారం రా త్రి శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకున్నా రు. కాగా, శ్రీశైలంలో రెండురోజుల పర్యటనను పూర్తి చేసుకున్న గవర్నర్ మంగళవారం ఉదయం సున్నిపెంట నుంచి ప్ర త్యేక హెలికాఫ్టర్‌లో విజయవాడ వెళ్లారు.