ఉప్పాడలో ఎగసిపడుతున్న అలలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:12 AM
కొత్తపల్లి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాలు ఎగసిపడుతు న్నాయి. అల్పపీడనంతో సంబంధం లేకుండా కెరటాలు ఉవ్వె

కొత్తపల్లి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాలు ఎగసిపడుతు న్నాయి. అల్పపీడనంతో సంబంధం లేకుండా కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ శివారు కొత్తపట్నం సమీపంలో సముద్రం లోపలి నుంచి కెరటాలు విరుచుకు పడి గట్టును దాటి బీచ్ రోడ్డును తాకడంతో ప్ర యాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.