‘లోవ’ ఆదాయం రూ.49.58 లక్షలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:44 AM
తుని రూరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో హుండీలలో కానుల లెక్కింపు శుక్రవారం జరిగింది. 71 రోజులకు నోట్ల రూపంలో రూ.45,76,941, చిల్లర రూపేనా రూ.3,81,514, బంగారం 59.20 గ్రాములు, వెండి 1156 గ్రాములు సమకూరిం
తుని రూరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో హుండీలలో కానుల లెక్కింపు శుక్రవారం జరిగింది. 71 రోజులకు నోట్ల రూపంలో రూ.45,76,941, చిల్లర రూపేనా రూ.3,81,514, బంగారం 59.20 గ్రాములు, వెండి 1156 గ్రాములు సమకూరింది. కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.మంజులాదేవి, లోవ దేవస్థానం ఈవో విశ్వనాధరాజు తదితరులు ఉన్నారు.