Share News

భీమోలులో పులి జాడ..

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:06 AM

గోపాలపురం, డిసెం బరు 13 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని సమా చారంతో అట వీశాఖాధి కారులు అప్రమత్తమై గా లింపు చేపట్టారు. పులిజాడ తెలుసుకునేందుకు కొన్ని పాద ముద్రలు సేక

భీమోలులో పులి జాడ..
పాదముద్రలు పరిశీలిస్తున్న అటవీశాఖాధికారులు

గోపాలపురం, డిసెం బరు 13 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని సమా చారంతో అట వీశాఖాధి కారులు అప్రమత్తమై గా లింపు చేపట్టారు. పులిజాడ తెలుసుకునేందుకు కొన్ని పాద ముద్రలు సేకరించామని.. ఆ పాద ముద్రలు పులివా లేదా వేరే ఏ జంతువివా పరీక్షలు చేస్తున్నామన్నారు. భీమోలు అటవీ ప్రాం తంలో ట్రాప్‌ కెమెరా ఏర్పాటు చేశామని, 2 రోజుల్లో సమాచారం వస్తుందన్నారు. ప్రజలు ఒంటరిగా తిరగవద్దని సూచించారు.

Updated Date - Dec 14 , 2025 | 01:07 AM