Share News

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:41 AM

రౌతులపూడి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా రౌతులపూడిలోని పురాతన శివాలయంలో మంగళ వారం నాగుపాము ప్రత్యక్ష మైంది. శివలిం

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం
పగడ విప్పి ఉన్న నాగుపాము

చూసేందుకు తరలివచ్చిన ప్రజలు

రౌతులపూడి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా రౌతులపూడిలోని పురాతన శివాలయంలో మంగళ వారం నాగుపాము ప్రత్యక్ష మైంది. శివలింగం దగ్గరకు వెళ్లేం దుకు ప్రయత్నించింది. తలుపు లు వేసి ఉండడంతో వెనుదిరిగి నందీశ్వరుడి వద్ద సూమారు 3 గంటలసేపు ఉం డిపోయింది. విషయం తెలిసి గ్రామస్తులు నాగుపామును చూసేందుకు తర లివచ్చారు. వారు చూస్తుండగానే గుడి వెనుక నుంచి వెళ్లిపోయింది.

Updated Date - Dec 03 , 2025 | 12:41 AM