ఆరడుగుల గోధుమ తాచుపాము హల్‌చల్
ABN , Publish Date - May 30 , 2025 | 12:38 AM
అంబాజీపేట, మే 29 (ఆంధ్ర జోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట విజ్జపు వెంకటరాజు ఆయిల్ మిల్లులో ఆర డుగుల గోధుమ రంగు తాచుపా
అంబాజీపేట, మే 29 (ఆంధ్ర జోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట విజ్జపు వెంకటరాజు ఆయిల్ మిల్లులో ఆర డుగుల గోధుమ రంగు తాచుపాము గురువారం భయభ్రాంతులను గురిచేసింది. దీంతో వెంకట్రాజు స్నేక్ క్యాచర్ గణేష్‌వర్మకు సమాచారం అందించడంతో అతడు అక్కడకు చేరుకుని రేకుల కింద ఉన్న తాచుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ పాము దూరప్రాంతంలో విడిచిపెడతాననని వర్మ తెలిపాడు.