ఉరకలేస్తున్న పొల్లూరు జలపాతం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:39 AM
మోతుగూడెం, జూ లై 5 (ఆంధ్రజ్యోతి): ఏ జెన్సీ వ్యాప్తంగా వి స్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అల్లూరి జిల్లా చింతూరు మం డలం మోతుగూడెం పొల్లూరు

మోతుగూడెం, జూ లై 5 (ఆంధ్రజ్యోతి): ఏ జెన్సీ వ్యాప్తంగా వి స్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అల్లూరి జిల్లా చింతూరు మం డలం మోతుగూడెం పొల్లూరు జలపాతం ఉరకలేస్తోంది. సు మా రు 50 అడు గులు పై నుంచి నీటి ప్రవా హం కిందకు పడుతుంది. దీంతో పర్యాటకులు జలపాతం వద్ద గడిపేందుకు తరలివస్తున్నారు.