Share News

పాపికొండలకు పోదాం..

ABN , Publish Date - May 19 , 2025 | 12:22 AM

దేవీపట్నం/వీఆర్‌పురం, మే 18 (ఆంధ్రజ్యోతి): పాపికొండల అందాలు తిలకించేందుకు ప్రకృ తి ప్రేమికులు తరలివచ్చారు. ఆదివారం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి 600 వందల మంది పర్యాటకులు 13 బోట్లలో పోశమ్మ గండి వద్ద ఉన్న బోట్‌ పాయింట్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. పూడిపల్లి, దేవీప

పాపికొండలకు పోదాం..
పాపికొండలకు గోదావరిలో పర్యాటకులతో వెళ్తున్న బోట్లు

తరలివచ్చిన 600 వందల మంది పర్యాటకులు

దేవీపట్నం/వీఆర్‌పురం, మే 18 (ఆంధ్రజ్యోతి): పాపికొండల అందాలు తిలకించేందుకు ప్రకృ తి ప్రేమికులు తరలివచ్చారు. ఆదివారం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి 600 వందల మంది పర్యాటకులు 13 బోట్లలో పోశమ్మ గండి వద్ద ఉన్న బోట్‌ పాయింట్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. పూడిపల్లి, దేవీపట్నం, తోయ్యేరు అగ్రహారం, మూలపా డు, మడిపల్లి మంటూరు, నడిపూడి, కచ్చులూరు, తాళ్లూరు కొ ండ మొదలు గ్రామాల మీదుగా పేరంటాలపల్లి వెళ్లారు. ముం దుగా మాతృశ్రీ గండి పోశమ్మ ను దర్శించుకున్నారు. అనంత రం ప్రకృతి అందాలను ఆస్వా దించారు. గోదావరిలో వెళ్తూ ఎంతో ఆనందంగా గడిపారు.

Updated Date - May 19 , 2025 | 12:22 AM