Share News

సామర్లకోటలో వందేళ్ల నాటి శిథిల భవనం కూల్చివేత

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:57 PM

సామర్లకోట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ నడి బొడ్డున వందేళ్ల నాటి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. మొంథా తుఫాన్‌ ప్రభావం భయానక పరిస్థితుల కారణంగా కూల్చివేశారు. పెద్దాపు

సామర్లకోటలో వందేళ్ల నాటి శిథిల భవనం కూల్చివేత
సామర్లకోటలో శిథిల భవనం కూల్చివేస్తున్న దృశ్యం

సామర్లకోట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ నడి బొడ్డున వందేళ్ల నాటి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. మొంథా తుఫాన్‌ ప్రభావం భయానక పరిస్థితుల కారణంగా కూల్చివేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకా యల చినరాజప్ప స్పందించి మున్సిపల్‌ అధి కారులతో తక్షణం కూల్చి వేయాలని ఆదేశిం చడంతో మంగళవారం సాయంత్రం క్రేన్‌ స హాయంతో కూల్చివేత పనులు నిర్వహించారు.

Updated Date - Oct 28 , 2025 | 11:57 PM