కాకినాడ నచ్చేసింది...
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:45 AM
కాకినాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడ దేవాలయంవీధిలోని ఓ జ్యూవెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె విచ్చేశారు. ప్రేక్షకులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రా
సినీ నటి నిధి అగర్వాల్ సందడి
కాకినాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడ దేవాలయంవీధిలోని ఓ జ్యూవెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె విచ్చేశారు. ప్రేక్షకులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. షోరూమ్‌లోని ఆభరణాలను పరిశీలించి, ఫొటోలకు ఫో జులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ మొదటిసారి వచ్చానని, కాకినాడ తనకు బాగా నచ్చిం దన్నారు. తన తర్వాత చిత్రం రాజాసాబ్ అని తెలిపారు.