‘స్వీట్’ విష్!
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:26 AM
సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో 140 కిలోలతో 70 రకాల స్వీట్లతో మెగాస్టార్ అని
సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో 140 కిలోలతో 70 రకాల స్వీట్లతో మెగాస్టార్ అని రాసి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
మామిడికుదురు(ఆంధ్రజ్యోతి)