ఎం.రావిలంకలో కొండచిలువ హతం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:55 PM
దేవీపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందు కూరు పంచాయతీ ఎం.రావిలంక గ్రామంలోని ఒక ఇంట్లో మం
దేవీపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందు కూరు పంచాయతీ ఎం.రావిలంక గ్రామంలోని ఒక ఇంట్లో మంగళవారం రాత్రి కొండ చిలువ హల్‌చల్ చేసింది. దీన్ని గమనించిన స్థాని కులు భయభ్రాంతులకు గురై హతమార్చారు. ఈ కొండచిలువ పొడవు సుమారు 12 అడు గులవరకు ఉంటుందని స్థానికులు తెలిపారు.