Share News

కొండచిలువ హల్‌చల్‌..

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:58 PM

ఉప్పలగుప్తం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మం డలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలో బుధవారం కొండచిలువ హల్‌చల్‌ చేసింది. వలలో చిక్కుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికుల కంటపడిం

కొండచిలువ హల్‌చల్‌..
వలలో చిక్కుకున్న కొండచిలువ

ఉప్పలగుప్తం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మం డలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలో బుధవారం కొండచిలువ హల్‌చల్‌ చేసింది. వలలో చిక్కుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికుల కంటపడింది. సర్పంచ్‌ ఇసుకపట్ల జయమణీరఘుబాబు సమాచారాన్ని పోలీసు, అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. వారు వచ్చేలోగానే స్థానికులు కొండచిలువను హతమార్చారు.

Updated Date - Oct 29 , 2025 | 11:58 PM