అన్నవరం దేవస్థానానికి పెంకుటిల్లు విరాళం
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:01 AM
అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన ఒకదాత అన్నవరం దేవస్థానానికి ప్రభుత్వ విలువ రూ.3.82 లక్షలు, మార్కెట్ వి
అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన ఒకదాత అన్నవరం దేవస్థానానికి ప్రభుత్వ విలువ రూ.3.82 లక్షలు, మార్కెట్ విలువ రూ. 40 లక్షల విలువైన 98.51 చదరపు గజాల పెంకుటిల్లును విరాళంగా అందజేశారు. లింగంపల్లి వెంకట సూర్య సత్యనారాయణ దీనికి సంబంధించి పత్రాలను సోమవారం ఈవో వీర్ల సుబ్బారావుకు అందజేయగా ఆయన అభినందించారు.