Share News

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:38 AM

అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్ర మాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వా సు అన్నారు. స్థానిక 11వ డివిజన్‌ వీరేశలింగం పార్కు వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.

 అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
రోడ్డు పనులు తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 26( ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్ర మాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వా సు అన్నారు. స్థానిక 11వ డివిజన్‌ వీరేశలింగం పార్కు వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు.కూటమి అధి కారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలో సమస్యలపై దృష్టికేంద్రికరిం చి పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగరం ఇంత అ ధ్వానంగా మారేందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. కార్యక్రమంలో గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్‌ వర్రే శ్రీనివాసరావు, గొంగాడ సురేష్‌, కడలి రామకృష్ణ, రేగేటి సూరిబాబు, అట్టాడ రవి, సాయితేజ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:38 AM