Share News

సత్యదేవుడి దేవేరికి వజ్రాల నక్లెస్‌ బహూకరణ

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:32 AM

అన్నవరం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి దేవేరి అన ంతలక్ష్మి సత్యవతీ దేవికి ఆదివారం రూ.19 లక్షల విలువైన వజ్రాల నక్లెస్‌ను బహూకరిం

సత్యదేవుడి దేవేరికి వజ్రాల నక్లెస్‌ బహూకరణ
వజ్రాల నక్లెస్‌

అన్నవరం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి దేవేరి అన ంతలక్ష్మి సత్యవతీ దేవికి ఆదివారం రూ.19 లక్షల విలువైన వజ్రాల నక్లెస్‌ను బహూకరించారు. పెద్దాపురం లలిత రైస్‌ ఇండ స్ట్రీస్‌ ఎగ్జి క్యూటీవ్‌ డైరక్టర్లలో ఒకరైన మట్టే ఆది శంకర్‌, స్రవంతి దంపతులు వీటిని ఈవో వీర్ల సుబ్బారావుకు అందజేశారు. ముందుగా ఆభరణం సంప్రోక్షణ చేసి అమ్మవారికి అలంకరించారు. దాతలను ఈవో అభినందించి స్వామివారి దర్శనం, వేదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో లలిత రైస్‌ ఇం డస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌లో ఒకరైన మట్టే సత్యప్రసాద్‌ సూర్యకమల దంపతులున్నారు. ఈ ఆభర ణం నిత్యఅలంకరణ చేపట్టాలని దాత కోరారు.

Updated Date - Jul 07 , 2025 | 12:32 AM