మోతుగూడెంలో దర్శకుడు బోయపాటి సందర్శన
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:30 AM
మోతుగూడెం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యటించారు. తన బృందంతో కలిసి అఖండ2 సినిమా చిత్రీకరణలో భాగంగా పొల్లూరు జలపాత ం, ధారాలమ్మ గుడి వద్ద పిక్నిక్ స్పాట్‌తో పాటు కొన్ని ప్రదేశాలను
మోతుగూడెం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యటించారు. తన బృందంతో కలిసి అఖండ2 సినిమా చిత్రీకరణలో భాగంగా పొల్లూరు జలపాత ం, ధారాలమ్మ గుడి వద్ద పిక్నిక్ స్పాట్‌తో పాటు కొన్ని ప్రదేశాలను సందర్శించారు.