కిలోలు 100 ... ధర రూ.8,800
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:21 AM
అంతర్వేది, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బరులో వేటకు వెళ్లిన మత్స్య
అంతర్వేదిలో భారీ సొర చేప
అంతర్వేది, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బరులో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన భారీ సొర చేప వలకు చిక్కింది. 100 కిలోల పైనే ఉన్న చేపకు వేలం పాట నిర్వహించగా రూ.8,800కు పలికింది.