సత్యదేవుని హుండీల ఆదాయం రూ.1.26 కోట్లు
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:33 AM
అన్నవరం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,26, 07
అన్నవరం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,26, 07,501 నగదు, 50.100 గ్రాముల బంగారం, 950 గ్రా ముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్ ఏకు చెందిన 215 డాలర్లు, యూరోలు 140, థాయిలాండ్‌కు చెందిన 140 బాట్‌లతో పాటుగా పలుదేశాల కరెన్సీ లభించాయి. ఈ లెక్కింపును సిబ్బంది చేపట్టగా ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ పర్యవేక్షించారు. 28 రోజుల కు ఈ ఆదాయం సమకూర గా సరాసరిన భక్తులు రోజు కు రూ.4.50 లక్షలు కానుకల రూపంలో సమర్పించారు.